[[Image:Puffed Rice BNC.jpg|thumb|250px|right|బొరుగులు.]] '''బొరుగులను''' వివిధ ప్రాంతాల్లో [[మరమరాలు]], ముర్ముర్లు, మురీలు ([[ఆంగ్లం]]: Puffed rice) అని కూడా అంటారు.[[జొన్న]] పేలాలు, [[బెల్లం]] కలిపి దంచి చేసిన [[పేలపిండి]]ని [[వ్యవసాయదారుడు|రైతులు]] [[తొలి ఏకాదశి]] రోజున కచ్చితంగా తింటారు.{{citation needed}} ==తయారుచేసే విధానం== #[[వరి]]ని ఉడకబెట్టండి #[[నీరు]] వంచి వెయ్యండి #ఎండ బెట్టండి #పొట్టు తీసివెయ్యండి #ఒక గిన్నెలో [[ఇసుక]] వేసి అది కాలిన తరువాత ఈ దంచిన బియ్యాన్ని వేసి త్వర త్వరగా వేయించండి #[[జల్లెడ]] పట్టి [[ఇసుక]]ని తీసివెయ్యండి [[File:బొ.JPG|thumb|right|బొరుగులు]] బొరుగులు తయారు! [[వర్గం:ఫలహారాలు]] {{మొలక-ఆహారం}}